| చక్రవాక - రూపక |
| పల్లవి: |
| సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామ సు.. |
| అను పల్లవి: |
| వగలెఱుంగలేక ఇటు వత్తువనుచు దురాసచే సు.. |
| చరణము(లు): |
స్నానాది సుకర్మంబులు వేదాధ్యయనంబు లెఱుఁగ
శ్రీనాయక క్షమియించుము శ్రీ త్యాగరాజవినుత సు.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - suguNamulee cheppukoMTi suMdara raghuraama ( telugu andhra )