| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీకేశవ మాం పాలయ |
| భైరవి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| శ్రీకేశవ మాం పాలయ రాకేందుముఖ కృపాలయ॥ |
| అనుపల్లవి: |
| లోకేశ నారద సుగేయ సాకేతాధిపాఽప్రమేయ॥ |
| చరణము(లు): |
| భూసురవర పరిపూజిత వాసుదేవ శరణాగత దాసజన మనోంబుజాత వాసరేశ సుఖ్యాత॥ |
| శాసిత ఖలదోషరహిత భాసురమణి భూషణయుత వాసవముఖదేవవినుత కోసల నృపశేఖర సుత॥ |