| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నారాయణం నమతసంతతం |
| తోడి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నారాయణం నమతసంతతం వారాశిశయనం హీరాంగదయుతం॥ |
| అనుపల్లవి: |
| మారారివినుతం మునిజనవినతం ధారాధర నిభతనుం శుభచరితం॥ |
| చరణము(లు): |
| వాసుదేవ మంబుజలోచనం దాసవర్య పాపవిమోచనం॥ |
| వాసవాద్యఖిలసురకృతనమనం భాసురేందువదనం భృతభువనం॥ |