| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భజ మాధవమనిశం - వాసుదేవం |
| హిందూస్థాని కాపి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| భజ మాధవమనిశం - వాసుదేవం భుజగాధిపతిశయనం - దేవదేవం॥ |
| అనుపల్లవి: |
| అజరుద్రసురేశ వినుత చరణం గజరాజ బలి ప్రహ్లాదాది శరణం॥ |
| చరణము(లు): |
| మారజనకమంబుజనిభనయనం నారదాదిమునిజనకృతనమనం॥ |
| శూరమారీచరావణమథనం శారదేందువదనం పరిభృతభువనం॥ |