| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | త్రివిక్రమమహం భజే దేవదేవం |
| కాంభోజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| త్రివిక్రమమహం భజే దేవదేవం సువిగ్రహం హరిం వాసుదేవం॥ |
| అనుపల్లవి: |
| పవిత్రితోపలం ప్రథితవిభవం రవిప్రభం పదనతానిలభవం॥ |
| చరణము(లు): |
| ధరాత్మజార్చిత సరసిజ చరణం సురాళి శమధనవరగణ శరణం॥ |
| విరాధరావణ ఖరాది ఖల నిశి చరాంతకం రఘుకులతిలకం॥ |
| పురారి సురుచిరశరా సగౌరవ నిరాసకం రతిపతి జనకం॥ |