| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | వామన మనిశం నమామ్యహం |
| నాయకి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| వామన మనిశం నమామ్యహం సామజ పూజిత సువిగ్రహం శ్రీ॥ |
| అనుపల్లవి: |
| శ్యామతనుమజభవేంద్రనుతం రామమిలాత్మజయాసహితం శ్రీ॥ |
| చరణము(లు): |
| కరధృత సురుచిరచాపశరం ఖరముఖనిశిచరనాశకరం॥ |
| వరభరతాదిమపోషపరం నరవరం వాసుదేవ మఘహరం॥ |