| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిమాం శ్రీహృషీకేశ |
| ధన్యాసి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిమాం శ్రీహృషీకేశ కరివదన వాసుదేవ సర్వేశ॥ |
| అనుపల్లవి: |
| దురితౌఘశైల కులిశేందిరేశ పరితోషితేశ రుచిరాళికేశ॥ |
| చరణము(లు): |
| వరశంఖ చక్ర పరిశోభితకర సరసీరుహాక్ష కంసాద్యరిహర॥ |
| కరవీరకుందసుమ హారధీర సురబృంద వినుత పరమోదార॥ |