| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పాలయాశుపద్మనాభ |
| హంసధ్వని - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| పాలయాశుపద్మనాభ నీలదేహపాలితేభ॥ |
| అనుపల్లవి: |
| బాలకృష్ణ భక్త సులభ కాలనేమి హర సుశోభ॥ |
| చరణము(లు): |
| వాసుదేవగానలోల భూసురావనైకశీల భాసమానరత్నమాల శ్రీసమేత సరసలీల॥ |
| భాసురాళి నిభకుంతల వాసవాదివిబుధపాల శాసితాఖిలారిజాల దాసపార్థపరిపాల॥ |