| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దామోదరమనిశమాశ్రయేహం |
| శంకరాభరణ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| దామోదరమనిశమాశ్రయేహం శ్రీమోదకరం శ్రితసురభూరుహం॥ |
| అనుపల్లవి: |
| కౌమోదకీధరం వాసుదేవం రామోపభోగనిరతం కేశవం॥ |
| చరణము(లు): |
| శరణాగత పాండవ పరిపాలకం వరనందగోపమోదదాయకం॥ |
| సరసీరుహదళవిశాలనయనం శరదిందునిభవదనం కంసదమనం॥ |