| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ప్రణతార్తిహర మహం భజే శంకరం॥ |
| జంఝోటి - ఖండజాతి త్రిపుట |
| పల్లవి: |
| ప్రణతార్తిహర మహం భజే శంకరం॥ |
| అనుపల్లవి: |
| ఫణితల్ప వాసుదేవ భక్తాగ్రేసరం ఫణిహార లసితకంధరం గౌరీవరం॥ |
| చరణము(లు): |
| కరుణాకరం హరం చంద్రశేఖరం గిరిశమీశ్వరం కరిచర్మాంబరధరం॥ |
| సురగణపూజితచరణం త్రిపుర హరణం పదనత మృకండుసుతశరణం స్మరహర మినశశి కృశానునయనం తోషితార్జునం మునిజనకృత నమనం॥ |