| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రాఘవేంద్ర గురుమానతోస్మి సతతం |
| దర్బార్ - ఖండ జాతి త్రిపుట |
| పల్లవి: |
| రాఘవేంద్ర గురుమానతోస్మి సతతం నాగరాజ శయనాచ్యుతార్చనరతం॥ |
| అనుపల్లవి: |
| రాగమోహాదిరహితం సుచరితం స్వాగమాభిదాయక మధ్వగురుహితం॥ |
| చరణము(లు): |
| శ్రీసుధీంద్ర గురుకరాబ్జ సంజాతం వాసుదేవ పరమానుగ్రహ భరితం॥ |
| భాసురవర తులసీమణిహార యుతం భూసురాది వినుతం వాదీంద్రనతం॥ |