| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పాలయమాం - పరమేశ్వర - శంకర |
| కేదారగౌళ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పాలయమాం - పరమేశ్వర - శంకర శైలసుతావర - శశధర శేఖర॥ |
| అనుపల్లవి: |
| నీలకంధర - హర - పాలిత మునివర ఫాలలోచన - కాలకాల - త్రిపురహర॥ |
| చరణము(లు): |
| పరమకృపాకర దురిత విదూర శరణజనాధార శంబరారిహర॥ |
| వారణచర్మాంబర వరజాహ్నవీధర పరమపురుష వాసుదేవ కృతాదర॥ |