| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం |
| కానడ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ప్రణమత శ్రీమహాగణపతిం - పార్వతీ ప్రియసుతం ప్రణత జనాభీష్ట ఫలదం - పరమేశ్వర లాలితం॥ |
| అనుపల్లవి: |
| మణిగణశోభిత దివ్యాభరణ భూషితం - మునివినుతం ఫణిపతి తల్ప శ్రీవాసుదేవ సంప్రీణితం॥ |
| చరణము(లు): |
| భారత లేఖన చతురం భక్తజన స్వాంతమందిరం వారణ వదనం - ధృతమోదకం - వరపాశాంకుశధరం॥ |
| భూరికృపాసాగరం - తారాధీశగర్వహరం సురగణ సేనాపతి కుమార సహజం - శ్రీకరం॥ |