| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భావయేహం రఘువీరం - శ్రీకరం |
| బేహాగ్ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| భావయేహం రఘువీరం - శ్రీకరం సేవకార్తిహరణ చతురం కరుణాకరం॥ |
| అనుపల్లవి: |
| జీవనేతారం - జానకీమనోహరం రావణాద్యరిహరం - రతిపతిసుందరం॥ |
| చరణము(లు): |
| వాసరాధిపతికుల సంజాతం భాసమానమణిహారశోభితం॥ |
| భూసురౌఘార్చితం - వాసవాది సన్నుతం వాసుదేవం హరిం - వాతాత్మజావనరతం॥ |