| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం |
| గౌళ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ప్రణమామ్యహం శ్రీగౌరీసుతం ఫణితల్పవాసుదేవ భక్తం సతతం॥ |
| అనుపల్లవి: |
| గణనాథ మమర బృందసేవితం ఫణిహారభూషితం మునివరవందితం॥ |
| చరణము(లు): |
| ధృతచారుమోదకం గజముఖం సితకరామితగర్వ భంజకం॥ |
| నతలోక సంతోష దాయకం శ్రితభక్తపాలకం సిద్ధివినాయకం॥ |