| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | స్మరభూమిసుతాధిపతిం సతతం |
| మేఘరంజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| స్మరభూమిసుతాధిపతిం సతతం మరుదాత్మభవార్చిత మీశనుతం॥ |
| అనుపల్లవి: |
| దరహాసయుతం కరుణాన్వితం సరసీరుహలోచనశోభితం॥ |
| చరణము(లు): |
| భాసమాన శరాసన బాణధరం శాసితేంద్రతనూత మఘాళిహరం॥ |
| భాసురాంగదమాశ్రిత కల్పతరుం వాసుదేవ మినాన్వయరాజగురుం॥ |