| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | దేవకీ తనయ - వాసుదేవ సదయమాం పాహి॥ |
| పుష్పలత - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| దేవకీ తనయ - వాసుదేవ సదయమాం పాహి॥ |
| అనుపల్లవి: |
| దేవజగన్నాయక - శ్రీవర - నతశుభదాయక॥ |
| చరణము(లు): |
| ఉరగశయన గరుడగమన సరసిజ దళలోచన - పరమపురుష॥ |
| పతితపావన - సురమునిగణ - తోషణ శౌరే హరే మురారే - దురితారే - కంసారే॥ |