| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నమామ్యహం శ్రీతురగవదనం కేశవం |
| బిలహరి - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| నమామ్యహం శ్రీతురగవదనం కేశవం రమాసహితమమేయ మజనుతం వాసుదేవం॥ |
| అనుపల్లవి: |
| ఉమేశనుతచరితం విమలస్ఫటికవర్ణం సమీరసుతసుసేవిత మనంతగుణపరిపూర్ణం॥ |
| చరణము(లు): |
| శ్రితజనవరమతిదాయినం భృతభువనం పీతవసనం సితకరబింబవాసినం పతితపావనం మధుసూదనం॥ |
| క్షితీశమరిహరణం శ్రుతితతిపరిపోషణం ధృతాభరణమిభేంద్ర శరణం ఖగవాహనం॥ |