| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిమాం శ్రీరఘుపతే |
| కన్నడ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిమాం శ్రీరఘుపతే సరసీరుహాక్ష సీతాపతే॥ |
| అనుపల్లవి: |
| సురవైరి రావణహర కృపాకర వాసుదేవ దీనమందార॥ |
| చరణము(లు): |
| రాకేందుసన్నిభవదన శ్రీ సాకేతపురాధీశ తోషితేశ॥ |
| నాకేశ ముఖామరపాలక లోకేశ సర్వార్థదాయక॥ |