| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | బ్రోవవమ్మ శ్రీచాముండేశ్వరి॥ |
| గౌరీమనోహరి - త్ర్యశ్ర రూపక |
| పల్లవి: |
| బ్రోవవమ్మ శ్రీచాముండేశ్వరి॥ |
| అనుపల్లవి: |
| దేవదేవ శ్రీవాసుదేవ సహోదరి దేవి కౌమారి కరుణాకరి శంకరి॥ |
| చరణము(లు): |
| మహిషాసురాది రిపుమదవిభంజిని మదనారి మానసోల్లాసిని॥ |
| మహితాంగి గుహజనని తుహినాద్రి నందిని విహితమా నీవు నన్ను బ్రోవకుండేది॥ |