| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | గురురాఘవేంద్ర మనిశం భజే |
| కాంభోజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| గురురాఘవేంద్ర మనిశం భజే కరుణాకరం కలిమలహరం॥ |
| అనుపల్లవి: |
| శరణాగతావనతత్పరం పరవాసుదేవార్చన పరం॥ |
| చరణము(లు): |
| పరమాద్భుతామిత సచ్చరిత్రం దరహాసశోభిత భవ్యవక్త్రం॥ |
| పరతత్త్వ విదామగ్రేసరం వరగానకలాబ్ధి సుధాకరం॥ |