| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | వాసుదేవ మనిశం నమామ్యహం |
| కానడ - ఖండ త్రిపుట |
| పల్లవి: |
| వాసుదేవ మనిశం నమామ్యహం భూసురాది నుతపదాంభోరుహం శ్రీ॥ |
| అనుపల్లవి: |
| భాసమాన మణిభూషితదేహం శ్రీసమేతమనఘం ఖగవాహం శ్రీ॥ |
| చరణము(లు): |
| వారణార్తి హరణం సురశరణం నారదాదిమునిజన సంతోషణం॥ |
| శారదేందు వదనం భృతభువనం మారజనక మహిపతివర శయనం॥ |