| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం |
| కీరవాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ప్రణమామి శ్రీ ప్రద్యుమ్నమహం గుణపూర్ణమజార్చిత విగ్రహం॥ |
| అనుపల్లవి: |
| తృణబిందు మునీడిత విగ్రహం రణధీర మరాతిమదాపహం॥ |
| చరణము(లు): |
| భాసురాంగదాది విభూషితం భాసమాన మంజుల కేశజాతం॥ |
| దాసపార్థసూతం దయయాన్వితం వాసుదేవమిభేంద్ర సువందితం॥ |