| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భజామి సంతత మధోక్షజం శుభచరితం వాసుదేవం |
| అఠాణ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| భజామి సంతత మధోక్షజం శుభచరితం వాసుదేవం గజేంద్రపూజిత పదాంబుజం గుణభరితం కేశవం॥ |
| అనుపల్లవి: |
| అజాది నిర్జరవినుతం భృతనిజాశ్రితాఖిల యాదవం వ్రజాంగనార్పితదృశం శశిముఖమజామిళ వరదం అమితసువిభవం॥ |
| చరణము(లు): |
| మురళీనినాద పరిమోహిత మృగపశుగణం మునివరశరణం కరశోభిత నిరుపమ మరకత మణికంకణం భవభయ హరణం॥ |
| నరకాసురాది సురరిపు కరికేసరిణం రుక్మిణీ రమణం వరభీమపార్థ పాంచాలీ హృదయతోషణం ధృతవిభూషణం॥ |