| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | భావయాచ్యుతం వాసుదేవం |
| పూర్వ కల్యాణి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| భావయాచ్యుతం వాసుదేవం దేవకీకృతనుతిం కేశవం॥ |
| అనుపల్లవి: |
| శ్రీవరం హతసకలదానవం జీవనేతారమమిత విభవం॥ |
| చరణము(లు): |
| వారిజాసన ముఖసురవినుతం వారిరాశి శాయినమఘరహితం॥ |
| శౌరిమఖిలలోక సంపూజితం భూరి కారుణ్యయుతం సుచరితం॥ |