| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | జనార్దనం సమాశ్రయేహం సతతం |
| చక్రవాక - ఖండ త్రిపుట |
| పల్లవి: |
| జనార్దనం సమాశ్రయేహం సతతం స్వనామకీర్తన కృతాదరజనహితం॥ |
| అనుపల్లవి: |
| సనాతనాఖిల మునిజనార్చితం దినాధినాథ సన్నిభం శుభచరితం॥ |
| చరణము(లు): |
| రమేశమజభవేంద్రాది వందితం సమీరసుత సుసేవితం గుణభరితం॥ |
| సుమాస్త్ర సుందర మభిహతాహితం శమాన్వితం వాసుదేవమఘరహితం॥ |