| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | ఉపేంద్రమాశ్రయామి సంతతం |
| కమాస్ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| ఉపేంద్రమాశ్రయామి సంతతం కృపాలవాల మిందిరాపతిం॥ |
| అనుపల్లవి: |
| అపారవైభవం సుమభూషితం ద్విపార్తిహరణం శ్రుతిభిరీడితం॥ |
| చరణము(లు): |
| వాసుదేవమఖిల లోకశరణం వాసవాదివందితవరచరణం॥ |
| భాసమాన శారదేందువదనం భాసురాబ్జదళ విశాలనయనం॥ |