| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | హరే పరిపాహిమాం నరహరే |
| కేదార - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| హరే పరిపాహిమాం నరహరే కరాంబుజ ధృతగిరే శౌరే॥ |
| అనుపల్లవి: |
| కరీంద్ర బలిధ్రువ వరదమురారే సురేంద్ర వందితపద కంసారే॥ |
| చరణము(లు): |
| శ్రీవాసుదేవ యాదవకులోద్భవ దేవాదిదేవ మహానుభావ॥ |
| జైవాతృకానన జీవేశకేశవ సేవాధృతాఖిల దీనాళిబాంధవ॥ |