| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రామ నీ దయరాద రవివంశాంబుధి సోమ॥ |
| భైరవి - మిశ్ర చాపు |
| పల్లవి: |
| రామ నీ దయరాద రవివంశాంబుధి సోమ॥ |
| అనుపల్లవి: |
| ఆ ముని సుదతిని మును నీవే బ్రోవలేద ఆ ముని సవమును పాలించలేద॥ |
| చరణము(లు): |
| రాకేందు నిభవదన సాకేత వరసదన శ్రీకాంచన వసన శ్రీకర మృదుగదన॥ |
| ఏకానేకమై వెలయు ఓంకార స్వరూప లోకావనాతి చతుర శ్రీకాంత వాసుదేవ॥ |