| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మరిమరివచ్చున మానవజన్మము |
| కాంభోజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| మరిమరివచ్చున మానవజన్మము మరవకవే మనసా శ్రీరఘురాముని॥ |
| అనుపల్లవి: |
| పరవాసుదేవుని పరమభక్తులకు నిరవధి సౌఖ్యము దొరకలేదేమి॥ |
| చరణము(లు): |
| రామునిమహిమ నేనేమని పొగడుదు ఆ మహాదేవుని భామకేదెలుసును॥ |
| ఈ మహిలో మును రామదాసాదులను భూమిజా రమణుడే ప్రేమతో బ్రోవలేద॥ |