| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రామే వసతు మనో మే - రాక్షసకుల భీమే॥ |
| సారంగ - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| రామే వసతు మనో మే - రాక్షసకుల భీమే॥ |
| అనుపల్లవి: |
| శ్యామే జగదభిరామే - శ్రీమారుతి సేవ్యేసమే॥ |
| చరణము(లు): |
| దశరథరాజకుమారే సుశరాసన బాణధరే దశకంధర వధశూరే శ్రీశ వాసుదేవే పరే॥ |
| కుశికాత్మజసవపాలే కుశలవగాన విలోలే దిశిదిశి దర్శితలీలే భృశమాశ్రిత జనపాలే॥ |