| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | నిన్ను నమ్మితి శ్రీరామచంద్ర |
| నాటకురంజి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| నిన్ను నమ్మితి శ్రీరామచంద్ర సన్నుతాంగ నీవే గతిగద॥ |
| అనుపల్లవి: |
| కన్నతండ్రి నాపై కరుణలేద రామ నిన్ను సన్నుతింప నాతరమ॥ |
| చరణము(లు): |
| నన్ను బ్రోవుమని ఎంతవేడిన నా విన్నపంబు వినరాద నాతోవాద॥ |
| పన్నగేంద్రశయన పతితపావన నన్ను మరవకుర శ్రీవాసుదేవ॥ |