| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీ మహాలక్ష్మీం భజేహం |
| ఫరజు - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| శ్రీ మహాలక్ష్మీం భజేహం శ్రితభక్తజనాభీష్ట ఫలదాం॥ |
| అనుపల్లవి: |
| శ్రీమహావిష్ణు మోదదాయినీం పద్మినీం పద్మమాలినీం॥ |
| చరణము(లు): |
| క్షీరసాగర తనయాం సదయాం సురాసురాది సంసేవ్యాం॥ |
| శరణాగత పరిపోషణ నిరతాం పరవాసుదేవార్చన రతాం॥ |