| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | శ్రీరమాదేవీ మామవతు సదా ముదా॥ |
| శంకరాభరణం - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| శ్రీరమాదేవీ మామవతు సదా ముదా॥ |
| అనుపల్లవి: |
| క్షీరసాగర కన్యకా ద్వారకేశనాయికా సురుచిర మృగమదతిలకా పరిభృత బృందారకా స్మరజనక కృపాపూర్ణ భక్త భాగ్యదాయికా॥ |
| చరణము(లు): |
| పరమాద్భుతచరితా పరమానందభరితా పారరహిత మహిమాన్వితా ఫాలనేత్రపూజితా॥ |
| పరవాసుదేవదయితా పరాశరాది వందితా వరగానతోషితా వరమంగళదేవతా॥ |