| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిమాం శ్రీరామచంద్ర |
| కమలామనోహరి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిమాం శ్రీరామచంద్ర ధరణీసుతా హృత్కుముద చంద్ర॥ |
| అనుపల్లవి: |
| కరుణాకరానఘ సుగుణసాంద్ర పరితోషితాఖిల సన్మునీంద్ర॥ |
| చరణము(లు): |
| సరసీరుహదళనేత్ర శ్రీకర వాసుదేవ పరాత్పర సురవైరి రావణముఖ నిశాచరనాశకరామరమోదకర॥ |