| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిరామ పరిపూర్ణకామ |
| రామప్రియ - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిరామ పరిపూర్ణకామ సురసౌఖ్యకామ సురవైరిభీమ॥ |
| అనుపల్లవి: |
| సరసీరుహాక్ష వరదానదీక్ష శరదిందువదన వరసింధుశయన॥ |
| చరణము(లు): |
| కుశికాత్మజాధ్వరపాలక దశరథతనూజ రఘునాయక॥ |
| నిశిచరకులేశ దశవదనహర సుశరీరవాసుదేవ శ్రీకర॥ |