| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పాలితభువన పతితపావన |
| బహుదారి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పాలితభువన పతితపావన పరవాసుదేవ పరిపాహిమాం॥ |
| అనుపల్లవి: |
| కోలమీనాది చిత్రరూపధర కాలాంబుదసన్నిభశరీర॥ |
| చరణము(లు): |
| శంఖచక్రగదాధర శ్రీకర శంకరసన్నుత సకలవేదసార॥ |
| శ్రీకాంత శ్రితభక్తపాలక శ్రీకృష్ణ పాండవపోషక॥ |