| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | రామం నమామి సతతం భూమిసుతా సమేతం॥ |
| వకుళాభరణ - చతురశ్ర రూపక |
| పల్లవి: |
| రామం నమామి సతతం భూమిసుతా సమేతం॥ |
| అనుపల్లవి: |
| కామారి సమ్ముదితం శ్యామలతను మఘరహితం॥ |
| చరణము(లు): |
| వాసవాది సంపూజిత భాసమాన వరచరణం వాసుదేవ మఖిల జనోపాసిత మిభిశరణం॥ |
| శాసితేంద్రతనుభవం నతశమధనతోషణం భూసురార్తి భయహరణం శ్రితభక్తభవతరణం॥ |