| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిమాం శ్రీదాశరథే |
| శుభపంతువరాళి - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిమాం శ్రీదాశరథే పరవాసుదేవ మహానుభావ॥ |
| అనుపల్లవి: |
| ధరణీసుతామానసవిహార ధర్మార్థకామమోక్షాధార॥ |
| చరణము(లు): |
| సాకేతపురాధీశ సర్వేశ సత్యధర్మపాలక స్వప్రకాశ రాకాసుధాకరనిభానన రాజీవనయన రక్షితభువన॥ |