| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | పరిపాహిమాం పరవాసుదేవ |
| జనరంజని - చతురశ్ర త్రిపుట |
| పల్లవి: |
| పరిపాహిమాం పరవాసుదేవ కరుణాలవాలాశ్రిత మందార॥ |
| అనుపల్లవి: |
| కరిరాజ సన్నుత సచ్చరిత్ర ధరణీసుతావర శ్రీకర॥ |
| చరణము(లు): |
| వనజాసనాది సురవందిత సనకాదియోగి జనార్చిత॥ |
| ఇనవంశసుధాంబుధి పూర్ణచంద్ర ఘనసన్నిభాంగ శ్రీరామచంద్ర॥ |