| కీర్తనలు | మైసూర్ వాసుదేవాచార్య | మమ హృదయే విహరదయాళో కృష్ణ |
| రీతిగౌళ - ఖండ త్రిపుట |
| పల్లవి: |
| మమ హృదయే విహరదయాళో కృష్ణ మందరధర గోవింద ముకుంద॥ |
| అనుపల్లవి: |
| మంథదామ సువిరాజిత శ్రీకృష్ణ మందహాస వదనారవిందనయన॥ |
| చరణము(లు): |
| యదుకులవారిధి పూర్ణచంద్ర విదురవందితపాద గుణసాంద్ర॥ |
| మదనజనక శ్రీకర మహానుభావ సదయహృదయ శ్రీవాసుదేవ॥ |