| బాల సాహిత్యము | బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి | నెత్తిమీద గోరింక |

| నెత్తిమీద గోరింక |
ఓఅ(బ్బా)మ్మాయి నెత్తిమీద గోరింక; చెప్పకు చెప్పకు చెడిపోతావు, చెప్పితే నీ ముక్కు తెగ్గోస్తా, దూలంమీంచీ దూకిస్తా, పందిరిమీంచీ పాకిస్తా, కంచం అన్నం తినిపిస్తా, కడివెడునీళ్లు తాగిస్తా! |