| విన్నపములు | భవానీశంకర విన్నపములు |
భవానీశంకర విన్నపములు
ఫలశ్రుతి
ఈ భవానీశంకర విన్నపములను ప్రతిదినమును సూర్యోదయ సూర్యాస్తమయసమయములందు భక్తిశ్రద్ధలతో బఠియించువారి కప్పరమేశ్వరుం డష్టైశ్వర్యముల నొసంగి రక్షించు నని పురాణప్రసిద్ధి గాన ప్రతివారును తప్పక పఠించి కృతార్థులగుదురు గాక!