| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 04. హైలాసో |
|
హైలాసో - హవ్వారి హవ్వ లాగరోరీ - లంగరు తాడూ పీకరోరీ పిలాడి జుత్తూ జంబైరే జోతు లంగరి లాగరోరీ లంగరు తాడూ... మూడునెల్లా ముండాలపోరూ ఆరునెల్లా జన్మఖైదు ఎక్కరానీ పడవా మీదా సెప్పరానీ దుక్కామొచ్చే హైలేసో - హవ్వారి హవ్వ. |