| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 39. దంపులు |
|
బావలందరు గూడి బండెక్కి వెడుతుంటె అందులో పెదబావ బండెక్కి వెళ్ళు... తెడ్డిరిగి ముడ్డిరిగి మూతీ పళ్లిరిగీ మూతీ పళ్లిరిగిన బావ నాకేమి తెచ్చావూ. మూటాతో చక్కిలాలు మువ్వంచు చీర కావిడతో చక్కిలాలు కరకంచు చీర... |