| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 40. ఆపర బండీ |
|
ఆపర బండీ అంతరాల ఆ బండీ ఆపర బండీ ॥ఆపర॥ చీర కట్టు కొస్తాను ॥ఆపర॥ రయిక యేసు కొస్తాను ॥ఆపర॥ కాటు కెట్టు కొస్తాను ॥ఆపర॥ బొట్టు పెట్టు కొస్తాను ॥ఆపర॥ తల దువ్వు కొస్తాను ॥ఆపర॥ పువ్వు లెట్టు కొస్తాను ॥ఆపర॥ |