| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 57. చిన్నదానా |
|
ముక్కుపుడకల చిన్నదానా మనమెక్కుదామా రైలుబండీ నీ చక్కదనమును చూడాలేక వాడెక్కనివడే జాతీవాడూ ముక్కుపుడకల చిన్నదానా మనమెక్కుదామా రైలుబండీ వేమగిరి గట్లామీదా వెళ్లుదామా జంటగానూ ముక్కుపుడకల చిన్నదానా మనమెక్కుదామా రైలుబండీ |