| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 56. దంపుడు పాట |
|
ఈయేలా ఈవొడ్లు దంగవు గామోలూ ఏలూరూ సంతాకు ఎల్లను గామోలూ... ఏగాణి గోంగూర తేనూ గామోలూ... ఎగరేసి తాలింపు పెట్టను గామోలూ... సందాలా మావోరి కెట్టను గామోలూ... ఈయేలా ఈవొడ్లు దంగవు గామోలూ... |