| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 55. వానకోసం ప్రార్థన |
|
మొర్రో మొర్రో వాన దేముడా మొర్రో మొర్రో వాన దేముడా మమ్మింక దయజూచి మావాడకే రావ... ఏనుగులాంటి మాగోళ్ళు ఎత్తులాడి పోయారు... కూడొండ లేదంటు కుండెట్టి కొట్టాడు... మండెడు గంజిలేదాని మండెట్టి కొట్టాడు... ఈనుతున్న చేలన్ని ఎండిపోవు చున్నాయి... పండుచున్న చేలన్ని పండువారి పోయాయి... దుక్కిటెద్దు లన్నీయు తూలిపోవు చున్నాయి... |