| దేశి సాహిత్యము | జానపద గేయములు | జానపద గేయములు - 1 : ఎల్లోరా |
| 86. రేక్కాయ పాట |
|
రేరే... రేక్కాయలూ అరేరే రేక్కాయలూ నువ్వవతల నే నవతల కాలవవతలా కాలవవతల కాజా బుడ్డి ఒంగుతున్నాది గుబాగుబా లచ్చించారు పొంగిపోతూంది బటానీల కోకమీద కన్నేశాడే సెనగపువ్వు రయికమీద చెయ్యేశాడూ ఆడుకోమని ఆర్మోనీ పెట్టంపాడూ నీరుకాయ పంచోడా నిక్కెందుకురా చెవిబొక్క లేనోడ సోకెందుకురా?... |